శుభతిథి - చరిత్రలో ఈరోజు!

శుభతిథి - చరిత్రలో ఈరోజు!
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.13-06 -2019 గురువారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.50 వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం ...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.13-06 -2019 గురువారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.50

వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం

ఏకాదశి : సా.04:49 తదుపరి ద్వాదశి

చిత్తా నక్షత్రం: ఉ.10:55

అమృత ఘడియలు: ఉ.01:43 నుంచి 03 : 17 వరకు

వర్జ్యం: సా. 04: 23 నుంచి 05 : 56 వరకు


చరిత్రలో ఈరోజు!

సంఘటనలు

ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం. 1974

ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి.

జననాలు

కిరికెర రెడ్డి భీమరావు 1896

తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964)

మార్పు బాలకృష్ణమ్మ 1930

ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013)

డా.రాజ్ రెడ్డి 1937

ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు మరియు కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు.

మణీందర్ సింగ్ 1965

భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

మరణాలు

రఫీయుల్ దర్జత్ 1719

భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699)

కప్పగల్లు సంజీవమూర్తి 1962

ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894)

తరిట్ల ధర్మారావు 2013

మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ బోర్డు కమీషనర్ గా పనిచేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories