శుభతిథి - చరిత్రలో ఈరోజు!

శుభతిథి - చరిత్రలో ఈరోజు!
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.10-06 -2019 సోమవారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.49 వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం ...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.10-06 -2019 సోమవారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.49

వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం

అష్టమి : రా. 10:23 తదుపరి నవమి

పుబ్బ నక్షత్రం: మ.02:21

అమృత ఘడియలు: ఉ. 08:21 నుంచి 09 : 51 వరకు

వర్జ్యం: రాత్రి 09: 09 నుంచి 10 : 40 వరకు



చరిత్రలో ఈరోజు!

సంఘటనలు

ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభం. 1998

ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.

జననాలు

పొణకా కనకమ్మ 1892

కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)

ఈశ్వరప్రభు 1908

హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.

పైడిమర్రి సుబ్బారావు 1916

బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)

జూడీ గార్లాండ్ 1922

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (మ.1969)

రాహుల్ బజాజ్ 1938

ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త.

ఇ.వి.వి.సత్యనారాయణ 1958

తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. (మ.2011)

నందమూరి బాలకృష్ణ 1960

తెలుగు సినిమా నటుడు.

మరణాలు

ఆంధ్రి మారీ ఆంపియర్ 1836

ప్రముఖ ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1928

గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)

శివానందమూర్తి 2015

మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories