శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి -  చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.09-06 -2019 శనివారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.49 వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.09-06 -2019 శనివారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.49

వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం

సప్తమి : రా. 12:36 తదుపరి అష్టమి

మఖ నక్షత్రం: సా.03:49

అమృత ఘడియలు: మ. 01:35 నుంచి 03 : 04 వరకు

వర్జ్యం: రాత్రి 11: 20 నుంచి 12 : 50 వరకు



చరిత్రలో ఈరోజు - 09-06-2019-శనివారం

సంఘటనలు

భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి. 1964

భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనారు.

జననాలు

వామన్ శ్రీనివాస్ కుడ్వ 1899

సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967)

మ్మెత్తల గోపాలరావు 1912

నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

నందిని సత్పతీ 1931

ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (మ.2006)

గాలి ముద్దుకృష్ణమ నాయుడు 1947

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)

కిరణ్‌ బేడీ 1949

భారత దేశ ప్రముఖ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త.

తెలంగాణ శకుంతల 1951

తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి. (మ.2014)

ఎం. ఎఫ్. గోపీనాథ్ 1954

తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు మరియు భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు.

జి.వి.హర్షకుమార్ 1959

భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

రూపా మిశ్రా 1977

భారతీయ సామాజిక కార్యకర్త.

మరణాలు

వంగోలు వెంకటరంగయ్య 1949

బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (జ.1867)

ఎన్.జి.రంగా 1995

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. (జ.1900)

ఎమ్.ఎఫ్. హుస్సేన్ 2011

అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న భారతీయ చిత్రకారుడు. (జ.1915)

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 2017

తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1936)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories