శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి -  చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణంతే.07-06 -2019 శుక్రవారం సూర్యోదయం: ఉ.5-40; సూర్యాస్తమయం: సా.6.48 వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం ...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.07-06 -2019 శుక్రవారం

సూర్యోదయం: ఉ.5-40; సూర్యాస్తమయం: సా.6.48

వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం

చవితి : ఉ. 07:37 తదుపరి షష్ఠి

పుష్యమి నక్షత్రం: సా.06:56

అమృత ఘడియలు: మ. 12:57 నుంచి 02 : 27 వరకు

వర్జ్యం: లేదు



చరిత్రలో ఈరోజు - 07 .06 .2019 - శుక్రవారం


సంఘటనలు

గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ. 1893

గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ చేపట్టినరోజు.

ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్. 1935

ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్ ఎన్నిక.

భాస్కర-1ఉపగ్రహం ప్రయోగం. 1979

భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.

జననాలు

రాయపాటి సాంబశివరావు 1943

భారత పార్లమెంటు సభ్యుడు

మహేష్ భూపతి 1974

భారత టెన్నిస్ క్రీడాకారుడు.

మరణాలు

బసప్ప దానప్ప శెట్టి 2002

భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912)

బొల్లిముంత శివరామకృష్ణ 2005

అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు హేతువాది. (జ.1920)

భాను ప్రకాష్ 2009

తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939)

నటరాజ రామకృష్ణ 2011

పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)

జె.వి.రాఘవులు 2013

తెలుగు సినిమా సంగీత దర్శకుడు.

బి.వి.రాఘవులు 2016

ప్రముఖ సి.పి.ఐ. (ఎం.ఎల్.) నాయకుడు. (జ.1927)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories