శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి - చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.04-06 -2019 మంగళవారం సూర్యోదయం: ఉ.5-40; సూర్యాస్తమయం: సా.6.47 వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం ...

శుభతిథి 

వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.04-06 -2019 మంగళవారం

సూర్యోదయం: ఉ.5-40; సూర్యాస్తమయం: సా.6.47

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

పాడ్యమి : మ.13:57 తదుపరి విదియ

మృగశిర నక్షత్రం: రా.11:09

అమృత ఘడియలు: మ.02:42 నుంచి 04:14 వరకు

వర్జ్యం: లేదు






చరిత్రలో ఈరోజు 04.06.2019 

సంఘటనలు

మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం : 1938 : మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.

భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ : 2004 : భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.

జననాలు

ఫ్రాంకోయిస్ కేనే 1694 ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)

వెన్నెలకంటి రాఘవయ్య 1897 స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)

కిడాంబి రఘునాథ్ 1944 సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు. (మ.2003)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1946 ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.

ఎస్. పి. వై. రెడ్డి 1950 నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరియు అధినేత.

ఎం. ఎం. కీరవాణి 1961 ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.

ప్రియమణి 1984 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి.

మరణాలు

ఆరుద్ర 1998 కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు. ( జ.1925)

బూదరాజు రాధాకృష్ణ 2006 ప్రసిద్ధ భాషావేత్త. (జ.1932)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories