తిరుమల సమాచారం

తిరుమల సమాచారం
x
Highlights

తిరుమల సమాచారం: ఈ రోజు శనివారం ఉదయం 5 గంటల సమయానికి,వేచి ఉండాల్సిన అవసరం లేకుండా శ్రీవారి దర్శనం లభిస్తోంది. వర్షాల కారణంగా వెంకన్న దర్శనానికి...

తిరుమల సమాచారం: ఈ రోజు శనివారం ఉదయం 5 గంటల సమయానికి,వేచి ఉండాల్సిన అవసరం లేకుండా శ్రీవారి దర్శనం లభిస్తోంది. వర్షాల కారణంగా వెంకన్న దర్శనానికి భక్తుల తాకిడి తగ్గింది. సర్వదర్శనానికి సుమారు మూడు నుంచి ఐదు గంటలు సమయం పట్టొచ్చు. ఇక శీఘ్రసర్వదర్శనం,ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి దర్శనం సుమారు రెండు గంటలలో లభించే అవకాశం ఉంది. నిన్న(శుక్రవారం) 68,507 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం దొరికింది. ఇక శుక్రవారం స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు2.30 కోట్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories