శుభ తిథి - చరిత్రలో ఈ రోజు

శుభ తిథి - చరిత్రలో ఈ రోజు
x
Highlights

శుభ తిథి శ్రీ వికారి నామ సంవత్సరం - ఉత్తరాయణం 23.05.2019 - గురువారం సూర్యోదయం: ఉ.5-46; సూర్యాస్తమయం: సా.6.39 వసంత రుతువు: వైశాఖ మాసం; బహుళ...

శుభ తిథి


శ్రీ వికారి నామ సంవత్సరం - ఉత్తరాయణం

23.05.2019 - గురువారం

సూర్యోదయం: ఉ.5-46; సూర్యాస్తమయం: సా.6.39

వసంత రుతువు: వైశాఖ మాసం; బహుళ పక్షం

పంచమి: రా. 2.41 నుంచి మే 24 04.18 వరకు తదుపరి షష్టి

ఉత్తరాషాఢ నక్షత్రం: తె. 5.25 నుంచి మే 24 ఉదయం ౦౭.౩౦ వరకు తదుపరి ధనిష్ట

అమృత ఘడియలు: రా. 12.29 నుంచి 02.14 వరకు (మే 24 తెల్లవారుజాము)

వర్జ్యం: మ. 01.59 నుంచి 03.44 వరకు

దుర్ముహూర్తం: ప. 10.03 నుంచి 10.55 వరకు తిరిగి మ.03.13 నుంచి సా.04.05

రాహుకాలం: మ.01.49 నుంచి 03.26 వరకు





చరిత్రలో ఈ రోజు

సంఘటనలు

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా బచేంద్రీపాల్: 1984 బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.

జననాలు

కె. రాఘవేంద్రరావు: 1942 శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ: 1944 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.

చంద్ర మోహన్: 1945 ప్రముఖ తెలుగు సినీ నటుడు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి: 1963 నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు

వై.వి.యస్.చౌదరి: 1965 తెలుగు సినిమా దర్శకుడు.

మరణాలు

హైన్రిచ్ హిమ్లెర్: 1945 ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (జ.1900)

Show Full Article
Print Article
Next Story
More Stories