శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి - చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.31-05 -2019 శుక్రవారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.46 వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం ...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.31-05 -2019 శుక్రవారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.46

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

ద్వాదశి : సా.05:16 తదుపరి త్రయోదశి

అశ్విని నక్షత్రం: రా.00:12

అమృత ఘడియలు: సా. 04:40 నుంచి 06:20 వరకు

వర్జ్యం: సా.08:01 నుంచి 09:41 వరకు




చరిత్రలో ఈరోజు

సంఘటనలు

ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభం : 2002 : దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.

జననాలు

మారిస్ అలైస్ : 1911 : ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

ఘట్టమనేని కృష్ణ : 1942 : సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు.

మరణాలు

దువ్వూరి సుబ్బమ్మ : 1964 : స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. (జ.1880)

సముద్రాల రామానుజాచార్య : 1985 : సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత.

Show Full Article
Print Article
Next Story
More Stories