తిరుమల సమాచారం: భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారికి పెరిగిన హుండీ ఆదాయం!

Highlights
♦ శుక్రవారం హుండీ ఆదాయం భారీగా వచ్చింది ♦ తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ
K V D Varma19 Oct 2019 2:18 AM GMT
(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)
పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ శనివారం కావడంతో, స్వామివారికి నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలుండవు.
ఇక సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 6 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతొంది.
నిన్నటి రోజు శుక్రవారం 71,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 4.22 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 29,126 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
లైవ్ టీవి
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ప్రభుత్వం వైఫల్యం : మాజీ...
8 Dec 2019 2:08 AM GMTఅల్లుడు చింపేశాడమ్మా ఇంకేం కావాలి ఈ మామకి
7 Dec 2019 5:07 PM GMTమా ఓటమికి కారణం అదే : పొలార్డ్
7 Dec 2019 4:44 PM GMT90.ఎం.ఎల్ ఫస్ట్ డే కలెక్షన్స్
7 Dec 2019 4:24 PM GMTఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్
7 Dec 2019 3:58 PM GMT