తిరుమల సమాచారం

తిరుమల సమాచారం
x
Highlights

ఈరోజు బుధవారం 10-07-2019 ఉదయం 5 గంటల సమయానికి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి...

ఈరోజు బుధవారం 10-07-2019 ఉదయం 5 గంటల సమయానికి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న జూన్ 09 న 77,555 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. ‌నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 4.14 కోట్లు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories