గుడిలో ఎలా ఉండాలి.. తీర్థం ఎలా తీసుకోవాలి?

గుడిలో ఎలా ఉండాలి.. తీర్థం ఎలా తీసుకోవాలి?
x
Highlights

దేవాలయానికి అందరం వెళ్తాం... కానీ నియమనిష్టలను కొందరు పట్టించుకోరు. గుడిలోకి వెళ్తే కొన్ని నియామాలను పాటించాలంటుంది శాస్త్రం. గట్టిగా నవ్వడం,...

దేవాలయానికి అందరం వెళ్తాం... కానీ నియమనిష్టలను కొందరు పట్టించుకోరు. గుడిలోకి వెళ్తే కొన్ని నియామాలను పాటించాలంటుంది శాస్త్రం. గట్టిగా నవ్వడం, అరవడం,ఐహిక విషయాల గురించి మాట్లాడడం చేయద్దు. గుడి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి. బగవంతున్ని కనులార వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయంలో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories