తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
x
Highlights

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 5 గంటల సమయానికి. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండిపోయాయి. క్యూ లైన్లలో కంపార్ట్మెంట్ల...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 5 గంటల సమయానికి. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్ లు నిండిపోయాయి. క్యూ లైన్లలో కంపార్ట్మెంట్ల బయట భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న జూన్ 18 మంగళవారం మొత్తం 83,840 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. ‌అదే సమయంలో స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.34 కోట్లు.


Show Full Article
Print Article
Next Story
More Stories