Pelli Muhurtham 2026: ఫిబ్రవరి 18 నుంచి శుభకార్యాలు ప్రారంభం

Pelli Muhurtham 2026: ఫిబ్రవరి 18 నుంచి శుభకార్యాలు ప్రారంభం
x

Pelli Muhurtham 2026: ఫిబ్రవరి 18 నుంచి శుభకార్యాలు ప్రారంభం

Highlights

2026లో వివాహాలు, గృహ ప్రవేశాలు మొదలైన శుభకార్యాలు ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం. ఫిబ్రవరి–డిసెంబర్ మధ్య ముఖ్య ముహూర్తాలు.

Pelli Muhurtham 2026: 2026లో వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణం వంటి శుభకార్యాలకు సంబంధించి శుభ ముహూర్తాలు ఫిబ్రవరి 18న ప్రారంభమవుతున్నాయి. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర మౌఢ్యమి (Guru-Shukra Astangatwa కారణంగా) గతంలో శుభకార్యాలకు అనుకూలత లేదు. ఈ మౌఢ్యమి ఫిబ్రవరి 17తో ముగియడంతో శుక్రుడు తిరిగి శుభ ఫలితాలను ఇస్తాడని పండితులు చెబుతున్నారు.

శుక్రబలం పెరగడంతో వివాహాలు, గృహ ప్రవేశాలు, నామకరణాలు శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చును.

ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు శుభ ముహూర్తాలు ఉంటాయి.

అధిక మాసం ఫిబ్రవరి తరువాత మే 17 నుంచి జూన్ 15 వరకు ఉండే అవకాశం, ఆ కాలంలో ముహూర్తాలు ఉండవు.

2026లో ముఖ్య శుభ ముహూర్తాలు:

ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26

మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12

ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29

మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14

జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29

జూలై: 1, 6, 7, 11

నవంబర్: 21, 24, 25, 26

డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12

గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఉంది. వ్యక్తిగత జాతక పరిస్థులను పరిశీలించి ముహూర్తం నిర్ణయించుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories