శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి  -  చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథి శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.28 -05 -2019 - మంగళవారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.45 వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ...

శుభతిథి



శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.28 -05 -2019 - మంగళవారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.45

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

నవమి : మ.01:30 తదుపరి దశమి

పూర్వాభాద్ర నక్షత్రం: సా. 06:58

అమృత ఘడియలు: ఉ. 10:04 నుంచి 11:51 వరకు

వర్జ్యం: తె. 05:30 నుంచి ఉ. 07:16 వరకు


చరిత్రలో ఈరోజు

సంఘటనలు

ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు : 1994 : ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో ఈ రోజున చేరింది.

గణతంత్ర రాజ్యంగా నేపాల్ : 2008 : సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

జననాలు

సురవరం ప్రతాపరెడ్డి : 1896 : పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)

నందమూరి తారక రామారావు : 1923 : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996)

జెఫ్ డుజాన్ : 1956 : వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

కుమ్మరి మాస్టారు : 1997 : ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930)

బి.విఠలాచార్య : 1999 : 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. (జ.1920)

వులిమిరి రామలింగస్వామి : 2001 : పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)

Show Full Article
Print Article
Next Story
More Stories