శుభోదయం

శుభోదయం
x
Highlights

శుభతిథి శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.44వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం షష్ఠి : ఉ.6 - 25...

శుభతిథి


శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.44

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

షష్ఠి : ఉ.6 - 25 తదుపరి సప్తమి

శ్రవణం నక్షత్రం: ఉ. 10.17

అమృత ఘడియలు: రా. 01.33 నుంచి తే.03.21 వరకు

వర్జ్యం: మ. 2:45 నుంచి సా.4:33 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.05 నుంచి 8-56

రాహుకాలం: ఉ. 8:59 నుంచి 10:36 వరకు


చరిత్రలో ఈ రోజు

సంఘటనలు

ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా ఎరిక్ వైహెన్‌మాయెర్ : 2001 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

జననాలు

పీటర్ జీమన్ : 1865 నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)

రాష్ బిహారీ బోస్: 1886 భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ. 1945)

కల్లూరు సుబ్బారావు: 1897 అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)

ఖాజీ నజ్రుల్ ఇస్లాం: 1899 బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).

రూసీ సూత్రీ: 1936 భారత క్రికెటర్. (మ.2013)

ఇవటూరి విజయేశ్వరరావు: 1938 ప్రముఖ వాయులీన విద్వాంసుడు.

కేతిరెడ్డి సురేష్‌రెడ్డి: 1959 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

కరణ్ జోహార్: 1972 భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు నటుడు.

యమునా కృష్ణన్: 1974 ప్రముఖ భారత రసాయన శాస్త్రవేత్త.

మరణాలు

అశుతోష్ ముఖర్జీ : 1924 బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు మరియు సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)

గాలి పెంచల నరసింహారావు : 1964 తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు, సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. (జ. 1903)

పద్మజా నాయుడు : 1979 భారతరాజ్యంగ సభకు ఎన్నికై రెండేళ్ళు ఆ పదవిలో కొనసాగారు. 1956 నుండి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పనిచేశారు.

బులుసు వెంకట రమణయ్య : 1989 తెలుగు కవి మరియు రచయిత. (జ.1907)

సునీల్ దత్: 2005 భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929)

Show Full Article
Print Article
Next Story
More Stories