శుభతిథి - చరిత్రలో ఈ రోజు

శుభతిథి - చరిత్రలో ఈ రోజు
x
Highlights

శుభతిథిశుభతిథి శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణంతే.26 -05 -2019 - ఆదివారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.44 వసంత రుతువు - వైశాఖ మాసం...

శుభతిథిశుభతిథి


శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.26 -05 -2019 - ఆదివారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.44

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

షష్ఠి : ఉ.08:49 తదుపరి అష్టమి

ధనిష్ఠ నక్షత్రం: ఉ. 13:14

అమృత ఘడియలు: లేవు

వర్జ్యం: రా. 9:20 నుంచి11:08 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.05 నుంచి 8-56

రాహుకాలం: సా. 5:04 నుంచి 6:40 వరకు



చరిత్రలో ఈ రోజు


సంఘటనలు

దేనా బ్యాంకు స్థాపన: 1938 దేనా బ్యాంకు స్థాపించబడింది.

ప్రధానిగా నరేంద్ర మోడీ : 2014 భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.

జననాలు

ఇస్మాయిల్ : 1928 ప్రముఖ కవి, అధ్యాపకుడు. (మ.2003)

గణపతి సచ్చిదానంద :1942 ప్రముఖ భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం.

అరుణ్ నేత్రవల్లి : 1946 కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత

మనోరమ: 1937 సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015)

వార్డ్ కన్నింగ్‌హమ్ : 1949 మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్.

మండలి బుద్ధ ప్రసాద్ : 1956 ప్రముఖ రాజకీయ నాయకుడు.

మరణాలు

రఘుపతి వేంకటరత్నం నాయుడు :1939 ప్రముఖ విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)

తిమ్మవఝ్ఝల కోదండరామయ్య : 1981 ప్రముఖ పండితులు, విమర్శకులు, పరిశోధకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories