తిరుమల సమాచారం

తిరుమల సమాచారం
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవుల కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శన౦, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఏడుకొండలవాడిని నిన్న 92,291 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.17 కోట్లుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories