Top
logo

అన్నవరం సత్య దేవుని ఆవిర్భావ ఉత్సవాలు

అన్నవరం సత్య దేవుని ఆవిర్భావ ఉత్సవాలు
Highlights

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లలో అన్నవరంలో వెలసిన సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం. ఈ...

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లలో అన్నవరంలో వెలసిన సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం. ఈ సందర్భంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ప్రత్యెక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 9.15 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభించారు. పుణ్యావహచనం, రుత్విగ్వారునలు, దీక్షా వస్త్ర ధరణ, జపాలు, పారాయణాలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు మండపారాధన, నీరాజన్ మంత్ర పుష్పం తదితార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇక స్వామి వారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రావణ మాసం తొలి శుక్రవారం అయిన రేపు ఫల, పుష్ప సేవను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సీఎమార్ అధినేత మావూరి వెంకట రమణ సుమారు 42 లక్షల వ్యయంతో బంగారు తాపడం చేయించారు.లైవ్ టీవి


Share it
Top