logo

వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు గిన్నిస్ రికార్డు

వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు గిన్నిస్ రికార్డు
Highlights

ప్రముఖ హెయిర్ డై కంపెనీ వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఒకేసారి ఒక వెయ్యి ఆరు మంది ఖాళీ చేతులతో వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు పెట్టుకున్నారు.

ప్రముఖ హెయిర్ డై కంపెనీ వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఒకేసారి ఒక వెయ్యి ఆరు మంది ఖాళీ చేతులతో వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు పెట్టుకున్నారు. పంద్రాగస్ట్ నాడు చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జాక్ బ్రాక్ బ్యాంక్, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, BUY హ్యాపీ మార్కెటింగ్ ఫౌండర్, ఎండీ ఆర్. కే, మైన్మార్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఆర్. రంగనాథ్ పాల్గొన్నారు. ఒకేసారి ఒక వెయ్యి ఆరు మంది ఖాళీ చేతులతో తలకు వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు పెట్టుకున్నారు. నిర్ణీత సమయం తర్వాత తల కడుకున్నారు. ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగలేదు. ఒకేసారి పెద్ద సంఖ్యలో జనం తలకు డై పెట్టుకోవడంతో వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ ఫీట్ పై BUY హ్యాపీ మార్కెటింగ్ ఫౌండర్, ఎండీ. ఆర్. కే హర్షం వ్యక్త చేశారు. మరోసారి వీఐపీ న్యాచురల్ కలర్ షాంపు నాణ్యత ప్రపంచానికి తెలిసింది అని చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top