ఈ రోజు నేషనల్ టెడ్డీ బేర్ డే.

ఈ రోజు నేషనల్ టెడ్డీ బేర్ డే.
x
Highlights

ఈ రోజు చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన టెడ్డీ బేర్ యొక్క ప్రత్యేకమైన రోజు. ఈ రోజు నేషనల్ టెడ్డీ బేర్ డే. ప్రతి సంవత్సరం...సెప్టెంబర్ 9 న నేషనల్ టెడ్డీ...

ఈ రోజు చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన టెడ్డీ బేర్ యొక్క ప్రత్యేకమైన రోజు. ఈ రోజు నేషనల్ టెడ్డీ బేర్ డే. ప్రతి సంవత్సరం...సెప్టెంబర్ 9 న నేషనల్ టెడ్డీ బేర్ డే జరుపుకుంటారు. చిన్ననాటి అభిమాన బొమ్మలను గుర్తుకు చేసుకుంటారు. మనందరికీ చిన్నతనంలో ప్రత్యేకమైన టెడ్డీ ఉండవచు. మనలో కొంతమందికి ఆ చిన్నప్పటి నుంచీ ఆ టెడ్డి బేర్ ను ఇప్పటి వరకు కూడా ఉంచుకోవచ్చు. మీరు ఇప్పటికీ మీ చిన్ననాటి టెడ్డిని కలిగి ఉన్నారా? మీ ఆ చిన్ననాటి స్నేహితుడిని గుర్తుకు చేసుకోడానికి ఈ రోజు సరైన సమయం. దీని వెనక స్టొరీ ఏంటంటే...

1902 లో, అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ మిస్సిస్సిప్పిలో వేటలో ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి పిల్లలను కాల్చడానికి నిరాకరించారట. ఈ సంఘటన జాతీయ వార్తలలో వచ్చింది. ఆ తర్వాత క్లిఫోర్డ్ బెర్రీమాన్ 1902 నవంబర్ 16 న వాషింగ్టన్ పోస్ట్‌లో ఈ సంఘటన యొక్క కార్టూన్‌ను ప్రచురించారు. ఆ వ్యంగ్య చిత్రం తక్షణ క్లాసిక్‌గా మారింది, అలా టెడ్డీ బేర్ ప్రారంభం అయ్యింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories