ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ పై 15% క్యాష్‌బ్యాక్...

ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ పై 15% క్యాష్‌బ్యాక్...
x
Representational Image
Highlights

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ఇలా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు సాంసంగ్ శుభవార్త తెలిపింది.

టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ఇలా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు సాంసంగ్ శుభవార్త తెలిపింది. తమ కస్టమర్ల కోసం సాంసంగ్ ఇండియా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. " స్టే హోమ్ స్టే హ్యాపీ " అనే పేరుతో ఈ ఆఫర్ ను ప్రకటించి. సాంసంగ్ ఆన్‌లైన్ షాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో సాంసంగ్ డిజిటల్ అప్లయెన్సెస్ ప్రీ-బుక్ చేసుకున్నవారికి 15% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంతే కాదు EMI లపై నగదు చెల్లించే కస్టమర్లకు ఎటువంటి అదనపు చెల్లింపులు ఉండవని చెపుతున్నారు. దీంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

లాక్ డౌన్ సమయంలో మీరు బయటికి వెల్లకుండా మీకు నచ్చిన ప్రొడక్ట్‌ని ప్రీ-బుక్ చేసుకుంటే ఏకంగా మీకు నచ్చిన వస్తువు మీ ఇంటికే చేరుకుంటుంది. ఈ నెల 8వ తారీఖు లోపు ఈ ఆఫర్ కోసం సాంసంగ్ షాప్, ఎక్స్ ప్రెస్ డెలివరీలలో ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలని సంస్థ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీకు నచ్చిన వస్తువును మీరు కూడా డిజిటల్ షాపింగ్ లో బుక్ చేసుకోండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories