Optical Illusion: 10 సెకన్లలో సీతాకోకచిలుకను గుర్తిస్తే మీరు జీనియస్సే!

Optical Illusion: 10 సెకన్లలో సీతాకోకచిలుకను గుర్తిస్తే మీరు జీనియస్సే!
x

Optical Illusion: 10 సెకన్లలో సీతాకోకచిలుకను గుర్తిస్తే మీరు జీనియస్సే!

Highlights

Optical Illusion: కళ్లకు మోసం చేసే విజువల్ ఛాలెంజ్.. 10 సెకన్లలో సీతాకోకచిలుకను కనుక్కుంటే మీ పరిశీలనా శక్తి టాప్ లెవల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మన కళ్లను మోసం చేస్తూ, మెదడుకు పనిపెట్టే ఈ పజిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఒక ఆసక్తికరమైన ఛాలెంజ్ ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక సీతాకోకచిలుక కనబడకుండా దాక్కుంది. దీనిని కేవలం 10 సెకన్లలోపు గుర్తించిన వారు జీనియస్ కింద లెక్క. చాలా మంది ఈ పజిల్‌ను ఛేదించడానికి ప్రయత్నించి విఫలమవుతున్నారు. ఎందుకంటే ఆ సీతాకోకచిలుక గుర్తించడం మాటలు కాదు.. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

ఈ పజిల్ అనేది కేవలం వినోదం కోసమే కాదు, మన మెదడుకు మంచి వ్యాయామాన్ని కూడా అందిస్తాయి. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది, చిన్న చిన్న వివరాలను కూడా గమనించే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో మన మెదడు దృశ్యాలను ప్రాసెస్ చేసే వేగం పెరుగుతుంది. మీ ఛాలెంజ్ ప్రకారం.. కేవలం 10 సెకన్లలోపు ఫోటోలో దాక్కున్న సీతాకోకచిలుకను గుర్తించాలి. అయితే మీరు ఎంత ప్రయత్నించినా ఆ సీతాకోకచిలుక దొరకలేదా? మరేం పర్వాలేదు. దీనిని మరోసారి నిశితంగా పరిశీలించండి. అది చెట్ల ఆకుల మధ్యనో లేదంటే రాళ్ల రంగులోనో కలిసిపోయి ఉండవచ్చు. సరే ఎంత చూసిన దొరకడం లేదా, ఈ హింట్ చూడండి.. చిత్రం కుడి వైపు లేదా సెంటర్‌లో ఆకుల రంగులో కలిసిపోయిన రెక్కల ఆకారాన్ని గమనించండి. సరేసరే దొరకపోతే మరేం ఇబ్బంది లేదు.. మేమే పైన ఇచ్చిన చిత్రంలో సీతాకోకచిలుక ఎక్కడ ఉందో సర్కిల్‌లో గుర్తించాం చూడండి. మీకు ఈ ఆసక్తికరమైన పజిల్‌ను నచ్చితే, మీ స్నేహితులకు షేర్ చేసి, వారు ఎంత సమయంలో కనిపెడతారో పరీక్షించండి.




Show Full Article
Print Article
Next Story
More Stories