బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
x
Highlights

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌, జనరల్‌ రిజర్వ్‌ ఇంజనీర్‌ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న 337 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్దులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 337... విభాగాల వారీగా .. డ్రాఫ్ట్‌మెన్‌-40, హిందీ టైపిస్టు-22,

సూపర్‌ వైజర్‌ స్టోర్స్‌-37, రేడియో మెకానిక్‌-02, లేబొరేటరీ అసిస్టెంట్‌-01, వెల్డర్‌-15, మల్టీ స్కిల్‌ వర్మర్‌

(మెసన్‌)-215, మల్టీ స్కిల్‌ వర్మర్‌ (మెస్‌ వెయిటర్‌)-05.

విద్యార్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికెట్‌ ఒక సంవత్సరం అనుభవం, హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

వయసు: కుక్‌ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య, మిగిలిన వాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేదీ: 02.09.2019... ఇతర వివరాలకు వెబ్‌ సైట్‌: www.bro.gov.in

Show Full Article
Print Article
More On
Next Story
More Stories