భార్య కోరికను ఓ భర్త ఇలా తీర్చాడు...

భార్య కోరికను ఓ భర్త ఇలా తీర్చాడు...
x
Highlights

భార్య సంతోషం కోసం ఓ భర్త విచిత్రమైన ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమెరికాకి చెందినా కెంటకీ అనే వ్యక్తికి...

భార్య సంతోషం కోసం ఓ భర్త విచిత్రమైన ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమెరికాకి చెందినా కెంటకీ అనే వ్యక్తికి కెల్సీ అనే మహిళతో వివాహం అయింది. ప్రస్తుతం కెల్సీ గర్భవతి... ఆమెకి డెలివరీ సమయం దగ్గరికి వస్తుండడంతో వైద్యులు ఆమెని బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా చెప్పారు. అయితే కెల్సీకి గర్భవతిగా ఫోటో షూట్ చేసుకోవాలనే కోరిక ఉండేది. కానీ వైద్యుల సలహా మేరకు అది కుదరకపోవడంతో బాధపడింది. అయితే కెల్సీ బాధను చూడలేకపోయిన కెంటకీ ఆమెను ఎలా అయిన సంతోష పెట్టాలని జేర్డ్ ఫోటోషూట్ చేయించుకున్నాడు... తానే గర్భవంతుడిలాగా ఫోటోలు దిగి తన భార్యకు ఫోటోలను చూపించాడు. తనపై తన భర్తకు ఉన్న ప్రేమను చూసి ఆమె సంబరపడింది




Show Full Article
Print Article
More On
Next Story
More Stories