చదువుతో పాటు ఆటలు ముఖ్యమే : కలెక్టర్ మురళీధర్‌రెడ్డి

Games are important along with education: Collector Muralidhar Reddy
x

ఫైల్ ఇమేజ్


Highlights

రాజమండ్రి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో రోలర్‌ స్కేటింగ్‌ ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.

రాజమండ్రి : విద్యార్ధులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అన్నారు. రాజమండ్రి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో రోలర్‌ స్కేటింగ్‌ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆటల ద్వారా శారీరక ధారుడ్యమే కాకుండా, మనో వికాశం కూడా పొంది ఉత్సాహవంతులుగా తయారవుతారని అన్నారు మార్చి 3 నుంచి 8 వరకు జరిగే స్టేట్‌ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్‌ పోటీల్లో 13 జిల్లాల నుంచి సుమారు 400 మంది పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories