కాంగ్రెస్‌కు జీవన్‌టోన్‌..

కాంగ్రెస్‌కు జీవన్‌టోన్‌..
x
Highlights

కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో.. ఎందుకు తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించ లేరు. ఒక అర్థం కాని పజిల్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఇప్పుడు...

కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో.. ఎందుకు తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించ లేరు. ఒక అర్థం కాని పజిల్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఇప్పుడు తీపీసీసీ విషయంలో మరోసారి అది రుజువైంది. తెలంగాణలో నేతల మధ్య టీపీసీసీ పీఠం కోసం పోటా పోటీ గా వ్యవహారం నడిచింది. అయితే, ఎవ్వరో ఊహించని విధంగా అసలు పోటీలో లేని నేత తెరమీదకు తీసుకు వచ్చింది అధిష్టానం. దీంతో అందరికీ షాక్ ఇచ్చినట్టైంది నాకే పీసీసీ అన్ననేతల ఆశలపై నీళ్ళు చల్లేసింది కాంగ్రెస్ అధిష్టానం. జీవన్ రెడ్డికి పీసీసీ పీఠం పై ప్రత్యెక కథనం ఈరోజు రాత్రి 8 గంటలకు మీ హెచ్ఎంటీవీ లో..


Show Full Article
Print Article
Next Story
More Stories