logo

"నాగకన్య" పోస్టర్స్

రలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా... ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్, రెండో లుక్ గా లక్ష్మి రాయ్ పోస్టర్స్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్, లక్ష్మి రాయ్ విభిన్నమైన లుక్ తో కనిపించారు. ఈ పోస్టర్స్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేథరీన్ క్యారెక్టర్ తో కూడిన పోస్టర్ ని 10వ తేదీన విడుదల చేస్తారు ఈనెల 11న నాగకన్య టీజర్ ని రిలీజ్ చేస్తారు.

Naaga Kanya Movie PostersNaaga Kanya Movie Posters


లైవ్ టీవి

Share it
Top