Vinayaka Chaturthi 2020 : గణేష్ చతుర్థి శుభాకాంక్షలు...

Neeta Gurnale
Published on: 21 Aug 2020 6:55 PM IST
Vinayaka Chaturthi 2020 : గణేష్ చతుర్థి శుభాకాంక్షలు...
X

Ganesh Chaturthi 2020 : వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసము శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.


Neeta Gurnale

Neeta Gurnale

Next Story