Anchor Sreemukhi: వావ్.. చామంతుల పూబంతిలా మెరిసిపోతున్న శ్రీముఖి!

Sreemukhi stunning look in yellow Dress
x

శ్రీ ముఖి (ఫోటో ఇన్‌స్టాగ్రాం)

Highlights

Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి.. తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవి షోలు..ఈవెంట్స్ తో బిజీగా ఉంటుంది.

Sreemukhi: యాంకర్ శ్రీముఖి.. తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఓ వైపు టీవి షోలు, సినిమా ఈవెంట్స్..మరోవైపు బిజినెస్ తో బాగా బిజీగా ఉంటుంది. అందం, అల్లరితో బుల్లి తెరపై సందడి చేసే ఈ బ్యూటీకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రాంలో తన కొత్త కొత్త ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. ప్రస్తుతం Yellow Dress తో అదరిపోయే ఫొటోలను షేర్ చేసి, వాటికి 'About Today' అనే క్యాప్షన్ ఇచ్చింది.

Sreemukhi | యాంకర్ శ్రీముఖి (Photo : Instagram)

Sreemukhi | యాంకర్ శ్రీముఖి (Photo : Instagram)

Sreemukhi | యాంకర్ శ్రీముఖి (Photo : Instagram)

Sreemukhi | యాంకర్ శ్రీముఖి (Photo : Instagram)

Sreemukhi | యాంకర్ శ్రీముఖి (Photo : Instagram)

Show Full Article
Print Article
Next Story
More Stories