Kerala: చాప కింద నీరులా విస్తరిస్తున్న జికా వైరస్

Zika Virus Spreads Slowly in Kerala State
x

జికా వైరస్

Highlights

ఇవాళ మరో వృద్ధురాలికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కేరళలో మొత్తం 19కి చేరిన జికా వైరస్ కేసులు

Kerala: కేరళలో జికా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇవాళ మరో కొత్త కేసు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ వెల్లడించారు. అనారోగ్యంతో కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories