ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వైయస్ జగన్..

X
Highlights
వైసీపీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు(ఫిబ్రవరి 4) కేంద్ర ఎన్నికల సంగం చీఫ్ ను కలవనున్నారు. రాష్ట్రంలో...
Raj3 Feb 2019 3:50 AM GMT
వైసీపీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు(ఫిబ్రవరి 4) కేంద్ర ఎన్నికల సంగం చీఫ్ ను కలవనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
జగన్ తో పాటుగా ముఖ్యనేతలు బొత్స సత్యనారాణయన, అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి, మేకపాటి, అలాగే పార్టీకి చెందిన మాజీ ఎంపీలు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్ జగన్ పార్టీ నేతలను కలుపుకుని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT