బెంగళూరులో దారుణం.. ర్యాపిడో బైక్ ఎక్కిన యువతిపై.. డ్రైవర్, అతని స్నేహితుడు అత్యాచారం

young woman was raped by rapido driver and his friend
x

బెంగళూరులో దారుణం.. ర్యాపిడో బైక్ ఎక్కిన యువతిపై.. డ్రైవర్, అతని స్నేహితుడు అత్యాచారం

Highlights

* సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై గ్యాంగ్‌రేప్‌.. బైక్ దారి మళ్లించి బలవంతంగా.. ఓ ఇంటికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం

Bengaluru: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ర్యాపిడో బైక్ ఎక్కిన యువతిపై డ్రైవర్, అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్ దారి మళ్లించి బలవంతంగా ఓ ఇంటికి తీసుకెళ్లి ఘాతుకానికి ఒడిగట్టారు. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories