బంపర్ ఆఫర్.. ఓటేసి రూ. 99కే కేక్ తీసుకో

బంపర్ ఆఫర్..  ఓటేసి  రూ. 99కే కేక్ తీసుకో
x
Highlights

ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేసేలా ఓ బేకరి ఓవర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఓటు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ప్రోత్సహిస్తూ ఓటర్ల కోసం ఆఫార్ పెట్టింది.

మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేసేలా ఓ బేకరి ఓవర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఓటు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ప్రోత్సహిస్తూ ఓటర్ల కోసం ఆఫార్ పెట్టింది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి 99 రూపాయిలకు అరకిలో కేక్ ఇస్తామని ప్రకటించింది. లాల్ బాగ్ ప్రాంతంలో సెలెఫో కేక్స్ బేకరీ ఆకర్షించేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చింది.


ఓటేసినట్లుగా సిరా గుర్తును చూసిస్తే 99 రూపాయిలకు అరకిలో కేక్ ఇస్తామని ప్రకటించింది. అది రాత్రి ఏడు నుంచి 9వరకు ఇస్తామని సెలెఫో కేక్స్ షాప్ తెలిపింది. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్లు వర్షంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్లు ఈవీ‍యంలు మెురాయించాయి. మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories