Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడతా

Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా తాను నాలుగో ఛాయిస్‌ అయినప్పటికీ.. ఎన్డీఏ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తా

Rama Rao
Updated on: 22 Jun 2022 6:00 PM IST
Yashwant Sinha as Opposition Presidential Candidate
X

Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడతా

Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడతానన్నారు యశ్వంత్‌ సిన్హా. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా తాను నాలుగో ఛాయిస్‌ అయినప్పటికీ ఎన్డీఏ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తానన్నారు. ఓటర్లందరినీ కలుపుకొని పోతూ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు సిన్హా.

Rama Rao

Rama Rao

Next Story