Womens Day: లండన్‌లో ఘనంగా మహిళాదినోత్సవం

Womens Day Celebrations In London
x

Womens Day: లండన్‌లో ఘనంగా మహిళాదినోత్సవం

Highlights

Womens Day: దేశం నలుమూలల నుంచి హాజరైన తెలుగు వారు

Womens Day: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా లండన్‌లో తెలుగు లేడీస్ ఇన్ యూకే గ్రూపు ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు జరుపుకొన్నారు. దేశం నలుమూలల నుంచి 250 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊర్రూతలూగించారు. TLUK సభ్యులు అందరు కలిసి ఒకే చోట మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. TLUK నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్త్రీ మూర్తులందరినీ ఒకే వేదికపై దైనందిన జీవితపు అలసటని దూరం చేసి.. మరపురాని ఆనందాన్ని... ఆహ్లాదాన్ని అందించిందని కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories