మధ్యప్రదేశ్‌లో వింత శిశువు జననం

మధ్యప్రదేశ్‌లో వింత శిశువు జననం
x
boy 2 heads 3hands
Highlights

మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. విదిశా జిల్లాలోని ఆసుపత్రిలో రెండు తలల శిశువు జన్మించిన ఘనట చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. విదిశా జిల్లాలోని ఓ ఆసుపత్రిలో రెండు తలల శిశువు జన్మించిన ఘనట చోటు చేసుకుంది. కుర్వాయి గ్రామానికి చెందిన మహిళ బాబిత ఆహివ్వార్‌కు రెండు శిరస్సులు, మూడు చెతులతో ఓ బిడ్డ పుట్టడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు తలలకు కూడా కళ్లు, చెవులు, నోరు ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత శిశివును చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. శిశువు ఆరోగ్యం విషమంగా మారడంతో ఎమ్మర్జెన్సీ విభాగానికి శిశువును తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్త శిశువుని భోపాల్ కు తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతున్నారని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories