Top
logo

Babul Supriyo: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి బిగ్ షాక్

West bengal BJP Former Union Minister Babul Supriyo Joined in TMC Party
X

మాజీ మంత్రి బాబుల్ సుప్రియో (ట్విట్టర్ ఫోటో)

Highlights

* టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో * మంత్రివర్గ విస్తరణకు ముందే పదవికి రాజీనామా చేసిన సుప్రియో

West Bengal: పశ్చిమ బెంగాల్‌ భవానీపూర్ బైపోల్‌కు ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో టీఎంసీలో చేరి బీజేపీకి షాకిచ్చారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందే బాబుల్ సుప్రియో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో తన రాజకీయ భవిష్యత్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా టీఎంసీలో చేరడం వెస్ట్ బెంగాల్‌ బీజేపీకి పెద్ద షాక్‌ ఇచ్చినట్లయింది.

Web TitleWest bengal BJP Former Union Minister Babul Supriyo Joined in TMC Party
Next Story