MS Dhoni: చత్తీస్‌గఢ్‌లో అభిమానం చాటుకున్న ధోనీ ఫ్యాన్..వెడ్డింగ్ కార్డ్ పై ధోనీ ఫోటో

Wedding Card With Dhoni Photo in Chhattisgarh Has Gone Viral
x

MS Dhoni: చత్తీస్‌గఢ్‌లో అభిమానం చాటుకున్న ధోనీ ఫ్యాన్..వెడ్డింగ్ కార్డ్ పై ధోనీ ఫోటో

Highlights

MS Dhoni: ధోనీకి వెడ్డింగ్ కార్డ్ పంపించిన యువకుడు పెళ్లికి రావాలని ఆహ్వానం

MS Dhoni: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది అంటే ఇదేనేమో.. చత్తీస్‌గఢ్‌ లో CSK కెప్టెన్ ధోనీ ఫ్యాన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. జూన్ 7న యువకుడి పెళ్లి సందర్భంగా వెడ్డింగ్ కార్డు పై ధోనీ ఫొటోతో పాటు తలా అని వేయించాడు. అంతటితో ఆగకుండా తన పెళ్లికి రావాలని ధోనీకి శుభలేఖ కూడా పంపించాడు.. సరికొత్త ఆహ్వానపత్రికపై నెటిజన్లు, ధోనీ అభిమానులు యువకుడిని అభినందిస్తున్నారు.. ఐడియా అదుర్స్‌ గురూ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories