Leopard - Cat Fight: మహారాష్ట్ర నాసిక్ లో చిరుత, పిల్లి మధ్య వార్

War Between Leopard and cat in Nashik Maharashtra
x

చిరుత, పిల్లి మధ్య వార్ (ఫోటో: ఏన్ఐ)

Highlights

* చిరుతకు ఎదురు తిరిగిన మార్జాలం.. సై అంటే సై అన్న పిల్లి * పిల్లి గాండ్రింపుకు వెనక్కు తగ్గిన చిరుత

Leopard - Cat Fight: ప్రాణాలు తీసే శత్రువు ఎదురుపడితే మనకైతే పై ప్రాణాలు పైనే పోతాయ్.. కానీ ఆ మార్జాలం మాత్రం తిరగబడింది. బెదిరించిన చిరుతపైకే సై అని కాలు దువ్వింది. చివరకు ఎందుకులే అనుకుందో ఏమో ఆ చిరుత పిల్లిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. ఈ దృశ్యాలు మహారాష్ట్రలోని నాసిక్ లో ఓ పాడు పడిన బావిలో కనిపించాయి.

బావిలో పడిన చిరుత, పిల్లి పైకి వచ్చే మార్గం తెలీక అందులోనే ఉండిపోయాయి. అయితే పిల్లిని చూడగానే చిరుత గాండ్రించింది. పిల్లి ఏ మాత్రం జడవకపోగా ఎదురు తిరగడంతో చిరుత వెనకడుగు వేసింది. మొత్తానికి మళ్లీ రెండూ ఆప్యాయంగా కలసి పోయాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories