Vice Presidential Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Vice Presidential Election Notification 2022 | Telugu News
x

Vice Presidential Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Highlights

Vice Presidential Election 2022: *జూలై 7న నోటిఫికేషన్‌ *ఆగస్టు 6న పోలింగ్‌, కౌంటింగ్‌

Vice Presidential Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయింది. జూలై 7న నోటిఫికేషన్‌, జూలై 19న నామినేషన్లకు స్వీకరణ ఆఖరు తేదీ కాగా జూలై 20 నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక జూలై 22న నామినేషన్లు ఉపసంహరణకు గడువు కాగా.. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories