ఏడాది పాటు ఎన్‌పీఆర్‌ వాయిదా

ఏడాది పాటు ఎన్‌పీఆర్‌ వాయిదా
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో, రాష్ట్రంలో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) 2021 వాయిదా వేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశ...

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో, రాష్ట్రంలో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) 2021 వాయిదా వేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశ సెన్సస్ 2021 ఏప్రిల్ 1 న ప్రారంభం కావాల్సిఉంది.. అయితే కరోనా వైరస్‌ కారణంగా ప్రజా జీవనమంతా స్థంభించిపోవడంతో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీఆర్ ప్రక్రియ‌ను ఏడాది పాటు వాయిదా వేసింది. ఇక ఇప్పటివరకు 85,940 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2,752 మంది మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories