రామమందిరం దర్శనానికి హెలికాప్టర్ సర్వీస్‌ను ప్రారంభించిన యూపి ప్రభుత్వం

UP Govt Started Helicopter Service For Ram Mandir Darshan
x

రామమందిరం దర్శనానికి హెలికాప్టర్ సర్వీస్‌ను ప్రారంభించిన యూపి ప్రభుత్వం

Highlights

* హెలికాప్టర్ సేవలు ఉపయోగించుకునే వ్యక్తికి 3 వేల ‍‎ఛార్జ్

Uttar Pradesh: శ్రీరామనవమి సందర్బంగా యోగి ప్రభుత్వం రామభక్తులకు గొప్ప బహుమతి ఇచ్చింది. పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామమందిరం దర్శనానికి హెలికాప్టర్ సర్వీస్‌ను ప్రారంభించారు. దీని ద్వారా రాముని భక్తులు ఎవరైనా రామనగరి ఆకాశం నుంచి అయోధ్యను చూడవచ్చు. అయితే ఈ సేవలను ఉపయోగించుకునే భక్తులకు ఉత్తరప్రదేశ్‌ టూరిజం డిపార్ట్‌మెంట్ ఒక్కొక్కరికి 3వేల వరకు ఛార్జ్ వసూలు చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories