Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై అటాక్

X
మమతా బెనర్జీ (ఫైల్ ఇమేజ్)
Highlights
Bengal: నందిగ్రామ్ ప్రచార సభలో మమతపై దుండగులు దాడి * దుండగుల దాడిలో మమత కాలికి గాయాలు
Sandeep Eggoju10 March 2021 1:50 PM GMT
Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగింది. నందిగ్రామ్ ప్రచార సభ రసాభాసగా మారడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో కొందరు దుండగులు మమతపై దాడి చేశారు. ఈ దాడిలో మమతాబెనర్జీ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో దీదీ కోల్ కతాకు తిరుగు పయనమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ మమతాబెనర్జీపై దాడి జరిగింది. నందిగ్రామ్‌లో మమతపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో మమత కాలికి గాయాలయ్యాయి. తనపై నలుగురు దుండగులు దాడి చేసినట్లు దీదీ తెలిపారు. అయితే.. ఈ ఘటన మొత్తం డ్రామా అంటూ బీజేపీ కొట్టిపడేస్తోంది. మమతపై దాడి నేపధ్యంలో నందిగ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Web TitleBengal: Unknown persons Attacked On West Bengal CM Mamata Banerjee
Next Story
తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?
23 May 2022 6:14 AM GMTవిశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్‌పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMT
రాముడికి, హనుమంతుడికి విభేదాలున్నాయా? ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన...
23 May 2022 12:32 PM GMTపెళ్లి పందిట్లో ఊడిపోయిన వరుడి విగ్గు.. వివాహం వద్దని వెళ్లిపోయిన...
23 May 2022 12:00 PM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMT