ఏకం అవుతున్న ప్రతిపక్ష పార్టీలు.. ఖర్గే నివాసంలో రాహుల్, నితీష్, తేజస్వీ యాదవ్ భేటీ

Unite Opposition Rahul Gandhi Nitish Tejashwi Meet
x

ఏకం అవుతున్న ప్రతిపక్ష పార్టీలు.. ఖర్గే నివాసంలో రాహుల్, నితీష్, తేజస్వీ యాదవ్ భేటీ

Highlights

Rahul Gandhi: దేశంలో సిద్ధాంతాలపై పోరాటం కొనసాగుతుంది

Delhi: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. బిహార్ సీఎం నితీష్‌కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు.. ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయి పలు అంశాలు చర్చించారు. దేశంలో సిధ్దాంతాలపై పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. వీలైనన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు.
Show Full Article
Print Article
Next Story
More Stories