Piyush Goyal: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో గోధుమ రైతులకు గుడ్‌న్యూస్

Piyush Goyal: గోధుమల సరఫరాదారుగా భారత్‌ను ఈజిప్టు ఆమోదించిందని.. ట్వీట్ చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Rama Rao
Published on: 15 April 2022 11:21 AM IST
Union Minister Piyush Goyal Tweets that Egypt Recognizes India as Wheat Supplier
X

Piyush Goyal: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో గోధుమ రైతులకు గుడ్‌న్యూస్

Piyush Goyal: రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో గోధుమ రైతులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గుడ్‌న్యూస్ చెప్పారు. భారత్ నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు ఈజిప్టు అంగీకారించింది. గతంలో రష్యా- ఉక్రెయిన్ దేశాల నుంచి గోధుమలు తెచ్చుకుంటున్న ఈజిప్టు రెండు దేశాల మధ్య యుద్ధంతో దిగుమతులు నిలిచిపోయాయి. గోధుమల సరఫరాదారుగా భారత్‌ను ఈజిప్టు ఆమోదించిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story