Nirmala Sitharaman: ఇస్తాం అనే మాట తప్ప యూపీఏ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు

Union Minister Nirmala Sitharaman Criticized The UPA Regime
x

Nirmala Sitharaman: ఇస్తాం అనే మాట తప్ప యూపీఏ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు

Highlights

Nirmala Sitharaman: యూపీఏ హయాంలో మాటలు మాత్రమే చెప్పారు

Nirmala Sitharaman: UPA పాలనపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శలు గుప్పించారు. UPA హయాంలో మౌలిక సదుపాయాలపై హామీలు హామీలుగానే మిగిలాయన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక పేదలకు సదుపాయాలు కల్పించామన్నారు నిర్మలా సీతారామన్. UPA పాలనలో ఇస్తాం అనే మాట తప్ప ఏనాడూ నెరవేర్చలేదని.. కానీ మోడీ హయాంలో ప్రజలకు విద్యుత్‌, గ్యాస్ కనెక్షన్లు, సురక్షిత నీరు అందుతోందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories