Amit Shah: ఒడిశాలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రచారం

Union Minister Amit Shah Campaigning In Odisha
x

Amit Shah: ఒడిశాలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రచారం 

Highlights

Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే... ఒడిశాకు చెందిన యువనాయకుడిని సీఎం చేస్తాం

Amit Shah: సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో కేంద్ర మంత్రి అమిత్ షా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని కెందుజర్ సభలో బీజేడీ సర్కార్‌పై అమిత్ షా విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒడిశాను పాలించగలడా అంటూ అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. తమిళనాడుకు చెందిన యువ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామంటూ హామీ ఇచ్చారు. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ఒడిశాలోని ప్రతీ ఇంటికి మంచినీటిని ఎందుకు అందించలేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రతీ 26 లక్షల ఇళ్లకు తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories