జంతు బలులపై త్రిపుర హైకోర్టు సంచలన తీర్పు

జంతు బలులపై త్రిపుర హైకోర్టు సంచలన తీర్పు
x
Highlights

త్రిపుర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. హిందూ దేవాలయాల్లో జంతు బలులు నిషేధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హైందవ ధర్మ ఆచారాల్లో కొంత మంది జంతువులను అమ్మవారికి సమర్పస్తారు. దేశంలోనూ చాలా ప్రాంతాల్లో హిందూవులు ఆచారాల్లో భాగంగా మేకలు, కోళ్లను బలిస్తుంటారు.

త్రిపుర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. హిందూ దేవాలయాల్లో జంతు బలులు నిషేధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హైందవ ధర్మ ఆచారాల్లో కొంత మంది జంతువులను అమ్మవారికి సమర్పస్తారు. దేశంలోనూ చాలా ప్రాంతాల్లో హిందూవులు ఆచారాల్లో భాగంగా మేకలు, కోళ్లను బలిస్తుంటారు. జంతుబలులకు వైదిక ప్రమాణాలకు చాలా పాధాన్యం ఉంది. అయితే త్రిపుర రాష్ట్రంలోని శక్తి పీఠమైన మాతా త్రిపురేశ్వరి దేవాలయంలో జంతుబలులు ఇవ్వడం రాజుల కాలం నాటిగా వస్తున్న ఆచారం. ఈ జంతుబలులను నిషేదించాలని త్రిపుర హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హైకోర్టులో న్యాయవాది సుభాష్ భట్టాచార్య దాఖలు చేసిన పిటిషన్ పై త్రిపుర కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కరోల్, జస్టిస్ ఆరిందం లోథ్ లో కూడిన ధర్మాసం తీర్పును వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories