ఆ మార్కెట్లోకి హిజ్రాలకు నిషేదం!

ఆ మార్కెట్లోకి హిజ్రాలకు నిషేదం!
x
Highlights

హిజ్రాలను చూస్తే చాలా మంది భయపడిపోతారు. కొందరూ అసహ్యించుకుంటారు. దుకాణాలు షాపింగ్ మాల్స్, రైళ్లలో అడుక్కొవడం ఇవ్వని వారిపై దౌర్జన్యం చేస్తుండడం చూసాం. అందుకే ట్రాన్స్ జెండర్స్ దగ్గరకు రానివ్వరు. కాగా.. గుజరాత్ లోని సురత్ మార్కెట్లోకి ట్రాన్స్ జెండర్స్‎ని రానివ్వకుండా ఏకంగా అక్కడి ప్రజలు బహిష‌్కరించారు.

హిజ్రాలను చూస్తే చాలా మంది భయపడిపోతారు. కొందరూ అసహ్యించుకుంటారు. దుకాణాలు షాపింగ్ మాల్స్, రైళ్లలో అడుక్కొవడం ఇవ్వని వారిపై దౌర్జన్యం చేస్తుండడం చూసాం. అందుకే ట్రాన్స్ జెండర్స్ దగ్గరకు రానివ్వరు. కాగా.. గుజరాత్ లోని సురత్ మార్కెట్లోకి ట్రాన్స్ జెండర్స్‎ని రానివ్వకుండా ఏకంగా అక్కడి ప్రజలు బహిష‌్కరించారు. ఎందుకంటే ఇటీవలె సూరత్‎లోని హిజ్రాలు డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తిని కర్రతో కొట్టి చంపారు. దీంతో ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోనే కలకలం రేపింది. తరచూ మార్కెట్లోకి వచ్చి డబ్బులు కోసం రచ్చ చేస్తుంటే అక్కడి అధికారులు విసుగు చెంది ఈ నిర్ణయం తీసుకున్నారు. సూరత్ మార్కెట్లోకి వారికి అనుమతి లేందటూ తేల్చిచెప్పారు. నోటీసులు అంటిచామని పోలీసులు తెలిపారు. డబ్బు కోసం ట్రాన్స్ జెండర్లు అందిరినీ వేధిస్తున్నారని.. ఇవ్వకుంటే దాడులు చేస్తున్నారని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హిజ్రాలపై నిషేదం తప్పదని వ్యాపారులు తెలిపారు. వారు రూల్స్ బ్రేక్ చేసి మార్కెట్లోకి ప్రవేసిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories