తుఫాన్‌గా మారిన వాయుగుండం.. రేపు బంగ్లాదేశ్‌లో తీరం దాటనున్న తుపాన్

Weather Updates: సాగర్ ద్వీపానికి 580 కి.మీ దూరంలో సిత్రాంగ్‌ తుఫాన్‌

Jyothi
Updated on: 24 Oct 2022 8:41 AM IST
Today is likely to Become a Severe Storm
X

తుఫాన్‌గా మారిన వాయుగుండం.. రేపు బంగ్లాదేశ్‌లో తీరం దాటనున్న తుపాన్  

Weather Updates: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌ సిత్రాంగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ ద్వీపానికి 580 కిలోమీటర్ల దూరంతో సిత్రాంగ్ కేంద్రీకృతమై ఉంది. అండమాన్ సముద్రం వద్ద ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోందని IMD పేర్కొంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అంతేకాదు..ఒడిశా, పశ్చిమ బెంగాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు తుఫాను ముప్పు తప్పిందని ఐఎండీ పేర్కొంది.

Jyothi

Jyothi

Next Story